Traveling – it leaves you speechless, then turns you into a storyteller.
నేను బ్లాగులు రాయటం మొదలు పెట్టాక ఈ మాట నిజమే అనిపిస్తుంది :)మా ఇంట్లో
అందరికీ ట్రావెలింగ్ ఇష్టం.మేమువెళ్లిన కొన్ని ప్రదేశాల గురించి "నాచిన్నిప్రపంచం"
బ్లాగ్ లో రాసుకుంటూ ఉంటాను. ఇక ఈబ్లాగ్ లో మేము వెళ్లిన ప్రదేశాల పూర్తి వివరాలు
రాయాలని ఆలోచన.
So Let's Travel With నా చిన్నిప్రపంచం